ప్రియాంక కి ఉత్తరప్రదేశ్ పోలీసులు క్షమాపణలు

thesakshi.com    :    ప్రియాంక కి ఉత్తరప్రదేశ్ పోలీసులు క్షమాపణలు.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ పోలీసులు క్షమాపణలు చెప్పారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు ఈ నెల 3న సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక బయలుదేరారు. …

Read More