ఏపీ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడేందుకు ఏపీపీసీసీ ప్రెసిడెంట్ శిలాజానాథ్ చిరు తో మంతనాలు

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుకునేందుకు తహతహలాడుతోంది. రాష్ట్ర విభజన జరిగిన ఆరున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పార్టీని ప్రజలు గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శైలజానాథ్ వచ్చారు. అయితే ఆయన పార్టీ …

Read More