ఏప్రిల్ 28న పోకిరి సినిమా విజయోత్సవం!

పోకిరి. ఈ పదం వినగానే మనలో ఎక్కడలేని పాసిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు సినీ చరిత్రలో పోకిరి సినిమా ప్రభంజనం అలాంటిది. 2006లో విడుదలైన ఈ సినిమా మొత్తం బాక్స్ ఆఫీస్ నే ఒక ఊపు ఊపేసింది. అప్పటి …

Read More