ఇటలీలో ఏప్రిల్ నెల అంత లాక్ డౌన్

thesakshi.com  :  కరోనా వైరస్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ఇటలీ ఏప్రిల్ 13 వరకూ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పొడిగించింది. అంతకుముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 3తో ముగియాల్సి ఉంది. …

Read More