ఏప్రిల్ 14వరకు 144 సెక్షన్ అమలు .. ప్రధాని మోదీ కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వరకు 144 సెక్షన్ అమలు కానుంది. కరోనా మహమ్మారిపై పోరాటం నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ లాక్ డౌన్ 21 రోజుల పాటు కొనసాగుతోందని తెలిపారు. లాక్ డౌన్ ఈ …

Read More