కరోనా వైరస్ దెబ్బ… రొయ్యల రైతులకు నష్టాలు..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ సెగ రొయ్య రైతుకూ తగిలింది. మన దేశం నుంచి చైనా, జపాన్‌ తదితర దేశాలకు రొయ్యల ఎగుమతి తగ్గిపోయిందంటూ వ్యాపారులు గత వారంరోజులుగా రొయ్యల ధరలను తగ్గించేశారు. క్రమేపీ ఈ ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు …

Read More