ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆ పై వేధింపులు

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు.. కొన్ని రోజులపాటు స్నేహితుడిగా నటించాడు.. ఆ తరువాత ప్రేమిస్తున్నానని చెప్పాడు. నిన్నే పెళ్లి చేసుకుంటాను.. లేకుంటే చనిపోతానని బెదిరించాడు.. ‘నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను ప్రేమించేదిలేది.. …

Read More