కలవరం రేపిన ‘పత్రిక’ కథనం..సవాల్ విసిరిన పోలీసులు..

తెలంగాణలో ఈనాడు కథనం కలవరం రేపింది. పోలీస్ అధికారులు నిందితులతో కలిసి కుమ్మక్కయారని.. వారితో సత్సంబంధాలు నెరుపుతూ భారీగా వెనకేసుకుంటున్నారని తెలంగాణ పోలీసులపై ఆరోపిస్తూ ఈనాడు ‘దొంగలతో దోస్తీ’ అనే పేరుతో కథనం ప్రచురించింది. ఈ కథనంతో తెలంగాణ పోలీసులు అధికారులు …

Read More