రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ రూపంలో తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడుతున్న జగన్

thesakshi.com :ఏపీ బడ్జెట్‌పై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ రూపంలో తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం …

Read More