ఢిల్లీ లో నేడే పోలింగ్

వణుకు పుట్టించే చలిలో రాజకీయ వేడి రాజేసిన దిల్లీలో శనివారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2015 శాసనసభ ఎన్నికల్లో విపక్షాల్ని ‘చీపురు కట్ట’తో ఊడ్చేసిన సామాన్యుడు(ఆమ్‌ ఆద్మీ) ఇప్పుడు ఎలాంటి పాత్ర పోషిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికార ఆమ్‌ ఆద్మీ …

Read More