ఏపీలో నియోజకవర్గానికో ఐసోలేషన్ వార్డ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో… ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఏపీలో ఇప్పటివరకు 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్ రాగా అతడు కరోనా నుండి కోలుకున్నాడు. ఇకపోతే కరోనా …

Read More