మణిపూర్ లో ఉగ్రదాడి..ముగ్గురు జవాన్ల వీర మరణం..

thesakshi.com    :    మణిపూర్ లో స్థానిక ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడిన ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. అలాగే మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. మాయన్మార్ సరిహద్దుల్లో జరిగిన ఈ దుర్ఘటనలో అసోం …

Read More