స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ ఏం చెప్పనున్నారన్నది ఆసక్తిగా మారింది

thesakshi.com    :    దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అత్యంత జాగ్రత్తల నడుమ స్వాతంత్రదినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో జాతీయ జెండాను ఎగురవేసి, స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయనున్నారు. చారిత్రక …

Read More