జీవిత సాఫల్య పురస్కారం అవార్డు కు ఎంపికైన గోపీచంద్..

భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు అరుదైన గౌరవం దక్కింది. కోచ్‌ల విభాగంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) జీవిత సాఫల్య పురస్కారానికి గోపీచంద్‌ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐఓసీ అథ్లెటిక్‌ కమిషన్‌ శనివారం ప్రకటించింది. బ్యాడ్మింటన్‌ అభివృద్ధికి చేసిన …

Read More