అయేషామీరా హత్య కేసు.. రీపోస్టుమార్టమ్ చేసిన ఫోరోనిక్స్ వైద్యులు

thesakshi.com  :   ఏ పి ‌లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్మార్టమ్ నిర్వహించారు. 2007లో హత్యకు గురైన అయేషా మీరా మృతదేహానికి సీబీఐ 12 ఏళ్ల తరువాత శనివారం రీపోస్ట్‌మార్టమ్ చేశారు. ఫోరెన్సిక్ బృందం సేకరించిన ఆధారాలు, అవశేషాలను …

Read More