రామాలయం నిర్మాణానికి 10కోట్లు విరాళం ప్రకటించిన మహావీర్ ఆలయ పాలక మండలి..

సుదీర్ఘకాలం అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తన చారిత్రక తీర్పుతో ఒక కొలిక్కి తీసుకురావటం తెలిసిందే. రామాలయ నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని.. అందుకు తగ్గట్లే గడువు లోపు కేంద్రంలోని మోడీ సర్కారు ఇటీవల ఒక కమిటీని …

Read More