గచ్చిబౌలిలోని మాల్ లో షాకిచ్చిన బజరంగ్ దళ్ కార్యకర్తలు

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వాలెంటైన్ డే అన్నంతనే కళకళలాడే పార్కుల తీరుకు ఈసారి భిన్నమైన సీన్ కనిపిస్తూ.. వెలవెలబోయింది. అదే సమయంలో మాల్స్ కళకళలాడాయి. ప్రేమికులు సరదాగా ఎంజాయ్ చేయటం కనిపించింది. …

Read More