యువకులే టార్గెట్ గా సైబర్ సైట్ లు

మీరు సీరియస్‌గా బ్రౌజింగ్‌ చేస్తుండగానో..సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లో మునిగి ఉండగానో… ‘ఆకర్షించే’ విధంగా పాప్‌అప్స్‌ వచ్చాయా..? హఠాత్తుగా మీ మెయిల్‌ ఐడీకి గుర్తుతెలియని అడ్రస్‌ నుంచి ‘ఫొటోలతో’ కూడిన ఈ–మెయిల్‌ వచ్చిందా..? అలాంటి వాటిని క్లిక్‌ చేసే ముందు ఒక్కక్షణం ఆగండి. …

Read More

ఆధార్ పాన్ లింక్ చేసుకోక పొతే 10000 రు..ఫెనాల్టీ

ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి ఆదాయ పన్నుశాఖ తాజా డెడ్‌లైన్‌ మార్చి 31ని మిస్‌ అయితే పాన్‌కార్డుదారులకు భారీ షాక్‌ తప్పదు. ఈ గడువులోగా ఆధార్‌-పాన్‌ లింకేజ్‌ పూర్తిచేయడంలో విఫలమైతే పాన్‌ కార్డు పనిచేయకపోవడంతో పాటు రూ 10,000 జరిమానా విధించనున్నట్టు ఐటీ శాఖ …

Read More