సినిమా స్టైల్లో తప్పించుకున్న గ్యాంగస్టర్ హతం

సినిమాల్లో కనిపించే సీన్లు కొన్ని ఇటీవల కాలంలో రియల్ లైఫ్ లోనూ దర్శనమిస్తున్నాయి. ఆ కోవకు చెందినదే తాజా ఎపిసోడ్. గార్డెన్ సిటీ బెంగళూరును అడ్డాగా చేసుకొని హత్యలు.. కిడ్నాప్ లు.. భూకబ్జాలు.. వసూళ్లు.. ఇలా ఒకటేమిటి? భారీ నేరం ఏదైనా …

Read More