18న చైర్మన్లు డైరెక్టర్ల నియామకం ..మహిళలకే ప్రాధాన్యం ఇవ్వనున్న జగన్ సర్కార్

thesakshi.com   :   ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ ను పెద్దఎత్తున విభజించి భారీగా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బీసీల ఆర్థిక సామాజిక ప్రగతి కోసం 139 కులాల సంక్షేమం కోసం మొత్తం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ విధంగా వెనుకబడిన …

Read More