మహారాష్ట్ర అసెంబ్లీలో హాట్ టాపిక్ గా ఆ మహిళా ఎమ్మెల్యే

చట్టసభలు ఏవైనా కావొచ్చు.. అవి జరిగే వేళలోనూ హాజరు కాకుండా డుమ్మా కొట్టే ప్రజాప్రతినిధులు చాలామందే కనిపిస్తారు. అందుకు భిన్నంగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే నమిత ముందాడ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీపీకి …

Read More