మోడీ కి ధన్యవాదములు: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి

thesakshi.com   :   హైడ్రాక్సీక్లోరోక్వీన్ (హెచ్ సీక్యూ) మాత్రల ఎగుమతిపై నిషేధం సడలించడంపై ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి. భారతదేశాన్ని వివిధ దేశాల అధినేతలు – అంతర్జాతీయ సంస్థలు కొనియాడుతున్నారు. మానవతా దృక్పథంతో ఆ మందు ఎగుమతులు చేసేందుకు అంగీకరించింది. …

Read More