కేజీఎఫ్‌లో ప్రమాదం.. ముగ్గురు మృతి

thesakshi.com    :    కర్నాటకలోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం వాడుకలో లేని ఓ గనిలోకి రహస్యంగా వెళ్లిన ముగ్గురు దొంగలు చనిపోయారు. చాలా లోతుకు వెళ్లడంతో ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల …

Read More