హైదరాబాద్ భారత్ నగర్ బ్రిడ్జి పై నుండి కింద పడ్డ కారు.. సోహెల్ అనే వ్వక్తి మృతి..

హైదరాబాద్ లో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి భరత్ నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుండి కింద పడిపోయింది. ఈ ఘటనలో సోహెల్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురికి తీవ్ర …

Read More