ఏడోసారి బిహార్‌ ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌

thesakshi.com    :   జనతాదళ్‌ యునైటెడ్‌ అధ్యక్షుడు నీతీశ్‌ కుమార్‌ ఏడోసారి బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆదివారం జరిగిన ఎన్డీయే సమావేశం నీతీశ్‌ కుమార్‌ను శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అనంతరం ఆయన గవర్నర్‌ను కలిసి లేఖ అందించారు. …

Read More