హేళ‌న చేయ‌డం బాగుండ‌దేమో మోదీ !

thesakshi.com   :   కాంగ్రెస్ పార్టీని కొత్త ర‌కంగా ఎద్దేవా చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ. బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మోడీ మాట్లాడుతూ.. పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో క‌లిసి కాంగ్రెస్ పార్టీకి వంద మంది ఎంపీలు కూడా లేరంటూ ఎద్దేవా చేశారు. …

Read More