‘కరోనా నిర్బంధం’లో సుమారు 76 కోట్ల మంది..!!

చైనాలో నిత్యం లక్షలాది మందితో రద్దీగా ఉండే నగరాలు, పట్టణాలన్నీ గతకొన్ని రోజులుగా నిర్మానుష్యంగా మారాయి. జనసంచారంపై ప్రభుత్వం క్రమంగా ఆంక్షలను కఠినతరం చేస్తోంది. తొలుత కొవిడ్‌-19(కరోనా వైరస్‌)కి కేంద్రంగా ఉన్న వుహాన్‌ నగరానికే పరిమితైమన ఈ ఆంక్షలు క్రమంగా దేశవ్యాప్తంగా …

Read More