వైసీపీ పుట్టిన రోజు నేడే.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్..

YSRCP.. ఈ పార్టీ జగన్ పార్టీ. తండ్రి ఆశయాల స్ఫూర్తితో పుట్టిన పార్టీ. తండ్రి పేరును ఎల్లప్పుడూ స్మరించుకునేలా పార్టీకి పేరు పెట్టి.. గొప్ప నివాళి అందించారు. సరిగ్గా పదేళ్ల క్రితం 2011 మార్చి 12న జగన్ నాయకత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ పుట్టింది. …

Read More