కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు

చైనాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 636కు చేరింది. గురువారం ఒక్కరోజే 73 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 31,000 మందికి పైనే ఈ వైరస్‌ సోకినట్లు వెల్లడించారు. వైరస్‌కి కేంద్రంగా ఉన్న వుహాన్‌లో 69 మంది …

Read More