ఏపి రాష్ట్ర బీజేపీ నూతన సారధి సోము వీర్రాజు

thesakshi.com    :   ఏపీ బీజేపీలో ఆపార్టీ హైకమాండ్ కీలక మార్పులు చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును నియమించారు. ప్రస్తుతం చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో సోమువీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. …

Read More