కూకట్‌పల్లిలో గోరం .. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురి మృతి

thesakshi.com  : కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కలబుర్గి జిల్లా రాళ్లగణపురానికి చెందిన తల్వార్ బిచ్చప్ప హౌసింగ్ బోర్డు పరిధి ఎన్ఆర్ఎస్ఏ …

Read More