
శివమొగ్గలో క్వారీలో భారీపేలుడు..15 మంది మృతి..!
thesakshi.com : కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని ఓ క్వారీలో భారీ పేలుడు సంభవించడంతో ఉన్నట్టుండి భూమి కంపించింది. శివమొగ్గలో క్వారీలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఓ క్వారీలో ఉన్నట్టుండి భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటికైతే 15 మంది దాకా …
Read More