బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్‌ విడుదల

విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్స్‌ ఎడిషన్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.55.40 లక్షల వద్ద ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ కారును చెన్నైలోని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ప్లాంట్‌ వద్ద తయారు చేశారు. దీనిలో …

Read More