టికెట్ బుకింగ్స్‌ను ప్రారంభించిన ఏపిఎస్ఆర్టీసీ

thesakshi.com  :  ఏపీలో లాక్‌డౌన్ పొడిగింపు లేనట్లేనని తెలుస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరగడం వల్ల లాక్‌డౌన్ పొడిగిస్తారని వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లైంది. ఇప్పటికే లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా, వ్యాపార రంగాలు కుదేలయ్యాయి. …

Read More