బోయపాటి శ్రీను దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

thesakshi.com   :  టాలీవుడ్ లో మరో ఊహించని కాంబినేషన్ కి రంగం సిద్ధం అవుతోందని రూమర్స్ వస్తున్నాయి. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. రౌడీ స్టార్ విజయ్ …

Read More