ఎండాకాలం పుచ్చకాయ తినండి.. అలసట నుండి దూరం కండి

వేసవి కాలం వచ్చిందంటే పుచ్చకాయలకు కొదవే ఉండదు. పుచ్చకాయ ఆహారంగా తీసుకోవడంతో మనిషి అలసటను దూరం చేసుకుంటాడు. దీంతోపాటు ఇందులో పలు ఔషదీయ గుణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పుచ్చకాయను వేసవికాలపు వైద్యుడు అని కూడా పిలుస్తుంటారు. ఇందులోవున్న ఔషధ గుణాలేంటో ఓసారి …

Read More