
బ్రహ్మానందం ప్రతిభ అమోఘం!
thesakshi.com : తెలుగు చలన చిత్రరంగంలో హాస్యబ్రహ్మగా ఆయన ప్రస్థానం అనన్యసామాన్యం. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ.. చలించని చిత్ర(పెయింటింగ్) రంగంలోనూ ఆయన ప్రతిభ అమోఘం! ఇది కొందరికి మాత్రమే తెలిసిన అంశం. వృత్తిరిత్యా లెక్చరర్ అయిన బ్రహ్మానందం.. ప్రవృత్తిరిత్యా …
Read More