టీడీపీ మాస్టర్ ప్లాన్… లోకేశ్‌తో పాటు రంగంలోకి బ్రాహ్మణి

ఏపీలో అధికారం కోల్పోయిన తరువాత రాజకీయంగా కష్టాలను ఎదుర్కొంటున్న టీడీపీ… తిరిగి పుంజుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఓవైపు వైసీపీ నేతలు టీడీపీని మరింతగా కట్టడి చేసేందుకు వ్యూహాలు రచిస్తుంటే… వైసీపీ వైఫల్యాలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం ఆ …

Read More