దేశంలో ఎక్కువ బ్రాండ్ వాల్యూ గల సెలెబ్రెటీగా :విరాట్ కోహ్లీ

తిరుగులేని ఆట.. అదిరిపోయే ఫిట్ నెస్.. పరుగుల యంత్రం.. ప్రపంచంలోనే నంబర్ 1 క్రికెటర్.. ఈ కొలమానాలన్నీ మన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించే.. క్రికెట్ లో మొనగాడు అయిన విరాట్ కోహ్లీ ఇప్పుడు సంపాదనలోనూ మొనగాడై …

Read More