‘బ్రిటిష్ ప్రధాని ‘ని వీడని కరోనా

thesakshi.com  :  కరోనా వైరస్ లక్షణాలు సోకిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌లో ఆ వైరస్ వ్యాధి లక్షణాలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే, ఆయన పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. …

Read More