మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ బ్రతిమిలాడుతున్న మాల్యా

వేలాది కోట్ల రూపాయిలు బ్యాంకులకు పంగనామం పెట్టేసి.. చెప్పాపెట్టకుండా విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఆయన్ను భారత్ కు అప్పగించాలన్న తీర్పును సవాలు చేస్తూ బ్రిటన్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు హాజరయ్యారు. ఈ …

Read More