బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవవీరుడు

thesakshi.com    :   నాడు బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవవీరుడు..అల్లూరి సీతారామరాజు  నేడు జయంతి. 1897 జులై 4న వెంకటరామరాజు,సూర్యనారాయణమ్మ పుణ్యదంపతులకు జన్మించినారు,నేటి పచ్ఛిమ గోదావరి జిల్లాలోని భీమవరం తాలూకా (నాడు కృష్ణ జిల్లాలోనిది)లో భీమవరంకు అరుమైళ్ళ దూరంలో ఉన్న *మొగల్లు* గ్రామం …

Read More