కుప్పకూలిన మూడంతస్తుల భవనం..8 మంది మృతి

thesakshi.com   :    మహారాష్ట్రలోని భీవండీలో విషాదం చోటు చేసుకుంది. పటేల్ కాంపౌండ్ ప్రాంతంలోని ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 8 మంది చనిపోయారు. మరో 20-25 మంది శిథిలాల కింద ఇరుక్కుపోయారు. సోమవారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఈ …

Read More