కీచక కానిస్టేబుల్..

thesakshi.com    :   కాపాడాల్సిన పోలీసే కీచకుడిగా మారాడు. ఏకంగా ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లాలో జరిగింది ఈ ఘటన.. అమ్మాయి ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో బయటపడింది. బుక్కరాయసముద్రంలో ఇద్దరు వ్యక్తులు ఓ ప్రేమికుల …

Read More