చంద్రబాబుపై పోటీ చేసిన కుప్పం వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి కన్నుమూత

thesakshi.com    :    చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి కె.చంద్రమౌళి కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న చంద్రమౌళి… హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చంద్రమౌళి 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ …

Read More