టీడీపీ కి అభ్యర్థులు కొరత ఉంది :మంత్రి పెద్దిరెడ్డి

ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరలేదని కేవలం తమకు మద్దతు మాత్రమే తెలిపారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదాను కూడా నిలుపుకునే పరిస్థితి లేదని అన్నారు. చంద్రబాబు వైఖరిని చూసి సహించే పరిస్థితిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు …

Read More