అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం సీఎం జగన్

ఏపీ రాజధానుల వ్యవహారం పై సీఎం జగన్ మరోసారి స్పందించారు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం అయితే మరో ఉద్యమం తప్పదు అని ..అందుకే అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మూడు రాజధానుల ప్రకటన చేసినట్టు తెలిపారు. వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం …

Read More