చంద్రబాబుకు ఉత్తరాంధ్ర దెబ్బ రుచి చూపిస్తాం* – ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

ఉత్తరాంధ్ర వాసుల కలలు నెరవేరే సమయంలో మోకాలడ్డుతున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర దెబ్బ రుచి చూపిస్తామంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ఫోరం అధ్వర్యంలో జరిగిన సమావేశం తర్వాత తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ… విశాఖలో ఎగ్జిక్యూటివ్ …

Read More