భారత్‌లో తొలి మరణం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో తొలి మరణాన్ని తన ఖాతాలో వేసుకుంది. కర్నాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ సిద్ధఖీ(76) కోవిడ్‌ లక్షణాలతో బాధ పడుతూ బుధవారం మరణించారు. ఆయనకు కరోనా సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని …

Read More

ఢిల్లీలో మార్చి 31వరకు స్కూల్స్ బంద్ :కరోనా ఎఫెక్ట్

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ రాజధాని దిల్లీలోని అన్ని సినిమా హాళ్లు, ప్రస్తుతం పరీక్షలు జరగుతున్న స్కూళ్లు, కాలేజీలు మినహా మిగిలిన అన్ని విద్యా సంస్థలను మార్చి 31 వరకూ మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనావైరస్ వ్యాప్తిని …

Read More

జమ్మూ కాశ్మిర్ లో 100 బెడ్లు రెడీ

దేశవ్యాప్తంగా కరోనా (కోవిడ్‌-19) వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ బారినపడకుండా ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు బాధితులకు సత్వర వైద్య చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈక్రమంలోనే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌లో 100 పడకలు గల …

Read More

గూగూల్ ను తాకిన కరోనా ఎఫెక్ట్

కరోనా. కరోనా.. కరోనా… ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా(కోవిడ్-19) వైరస్ పేరు మారుమ్రోగుతోంది. చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తూ భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు 4వేల మంది …

Read More

కరోనా వారిని కూడా వదల్లేదు … అసలు విషయమేంటంటే !

కరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న భయంకరమైన మహమ్మారి. చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రభావం . .ఆ తరువాత దేశ దేశాలకి పాకి ప్రస్తుతం 120 దేశాలలో వ్యాప్తి చెందింది. ఇప్పుడు కరోనా పేరు చెప్తేనే ప్రపంచ దేశాల ప్రజలు …

Read More

కరోనా ఎఫెక్ట్: విమానాలు కాళీ

కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకడం తో విమానాశ్రయాలన్నీ బోసిపోతున్నాయి. విమానాల్లో అయితే జనం లేఖ ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత నియమాల ప్రకారం విమానాలు నడుపుతున్న సంస్థలు తమకు కేటాయించిన స్లాట్లలో కనీసం 80 శాతం ఉపయోగించాలి లేదా ప్రత్యర్థి విమానయాన …

Read More

కరోనా పై ఏపీ ప్రభుత్వ తాజా మెడికల్ బులిటెన్ విడుదల…ఏముందంటే ?

కరోనా వైరస్ ప్రభావం భారత్ లో రోజురోజుకి పెరిగిపోవడం తో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమైయ్యాయి. ఇందులో భాగంగానే అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా లేనప్పటికీ ఎప్పటికప్పుడు తాజా బులిటెన్ రిలీజ్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన లేటెస్ట్ బులిటెన్ …

Read More

బంగ్లాదేశ్‌ మోడీ పర్యటన రద్దు.. కరోనా ఎఫెక్ట్

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు వ్యాపించిన ఈ వైరస్.. తాజాగా బంగ్లాదేశ్‌లో కూడా అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌లో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ తన బంగ్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. బంగ్లాదేశ్ జాతిపిత …

Read More

కరోనా కేసులా.. వెంటనే ఇన్సూరెన్స్ చెల్లించండి

భారతదేశమంతా ఇప్పుడు కరోనా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ వైరస్ బారిన పడకుండా ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఈ వ్యాధి సోకిన వారికి వెంటనే బీమా ఉంటే చెల్లించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనా సంబంధిత క్లెయిమ్లను …

Read More

కరోనా భయంతో బెజవాడ ప్రభుత్వాసుపత్రి లో చేరిన వ్యక్తి …

కరోనా వైరస్ ..చైనాని ఒక ఊపు ఊపేసిన ఈ మహమ్మారి ప్రస్తుతం ఇండియాలో వేగంగా విస్తరిస్తూ దేశ ప్రజలని భయబ్రాంతులకు గురిచేస్తుంది. భారత్ లో కరోనా అనుమానిత కేసులు గత రెండు రోజుల నుండి ఎక్కువుగా నమోదు అవుతున్న నేపథ్యంలో ..ఈ …

Read More