తెలుగు హిట్స్ సంతృప్తి ఇచ్చాయన్న కేతరిన్

సినిమాలు తక్కువే అయినా కేథరిన్‌కు తెలుగు సినీపరిశ్రమలో మంచి పేరే ఉంది. హాట్ హీరోయిన్‌గా కేథరిన్‌ను అభిమానిస్తుంటారు. కేథరిన్ సినిమాలంటే పడిచచ్చిపోయే అభిమానులు చాలామందే ఉన్నారు. అలాంటి కేథరిన్‌కు తెలుగులో అవకాశాలు బాగా తగ్గుతున్నాయట. అందుకు కారణం ఆమెకు కథలు నచ్చకపోవటమేనట. …

Read More